Taraka Ratna: నాన్న కోసం వెక్కి వెక్కి ఏడ్చిన తారకరత్న కుమార్తె

నటుడు నందమూరి తారకరత్న (Taraka Ratna) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన పార్థివదేహం వద్ద కుమార్తె నిష్క.. తమ్ముడిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడవటం అందరినీ కలచివేసింది. 

Published : 19 Feb 2023 16:58 IST

Tags :

మరిన్ని