Taraka Ratna: తారకరత్న పెద్ద కర్మ.. హాజరైన చంద్రబాబు, విజయసాయిరెడ్డి

ఇటీవల మృతి చెందిన సినీనటుడు నందమూరి తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ సోదరులతో పాటు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరై తారకరత్న చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 

Published : 02 Mar 2023 20:18 IST

Tags :

మరిన్ని