Taraka Ratna: తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు

ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న(Taraka Ratna) భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. కుమారుడి పార్థివదేహం వద్ద తండ్రి మోహనకృష్ణ, ఇతర కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. తారకరత్నను  ఆ స్థితితో చూసి తల్లడిల్లిపోయారు.

Updated : 20 Feb 2023 11:48 IST

Tags :

మరిన్ని