BRS: కడియం శ్రీహరి, నేను కలిసిపోయామన్న వార్తల్లో వాస్తవం లేదు: తాటికొండ రాజయ్య

కాలం నిర్ణయిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని స్టేషన్ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikona rajayya) తెలిపారు. కడియం శ్రీహరి, ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య... కలిసిపోయారని వస్తున్న కథనాలను రాజయ్య ఖండించారు. మార్పులు, చేర్పులు జరుగుతాయని ఆనాడే సీఎం కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. మార్పులు చేర్పులు జరిగితే బీఫామ్ తనకే వస్తుందని... విశ్వాసం వ్యక్తం చేశారు.   

Published : 25 Sep 2023 10:57 IST
Tags :

మరిన్ని