Chandrababu: తెలంగాణలో తెదేపా కళకళలాడుతోంది: చంద్రబాబు

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తప్పకుండా పూర్వవైభవం వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాబు మాట్లాడారు. ‘‘తెలంగాణలో తెదేపా మళ్లీ కళకళలాడుతోంది. రాష్ట్రం అంతటా తెదేపా సందడి కనిపిస్తోంది. తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తోందంటే తెదేపా వేసిన పునాదే కారణం. హైదరాబాద్‌ అభివృద్ధిలో అడుగడుగున్నా తెదేపా ముద్ర ఉంది’’ అన్నారు. 

Updated : 06 Jun 2023 17:11 IST

Tags :

మరిన్ని