వైకాపా నాయకులకు దోచిపెట్టేందుకే వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం: ధూళిపాళ్ల

వైఎస్‌ఆర్‌(YSR) యంత్ర సేవా పథకాన్ని వైకాపా నాయకులకు దోచిపెట్టే పథకంగా మార్చుకున్నారని తెలుగుదేశ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రాయితీపై కొన్న యంత్రాలను ఎక్కడా రైతులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు.  

Published : 02 Jun 2023 14:24 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు