Kanna: రాష్ట్ర భవిష్యత్తు అమరావతిపైనే ఆధారపడి ఉంది: కన్నా

వైకాపా ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Laxmi Narayana) అన్నారు.  సీఎం జగన్‌కు దోపిడీ తప్ప ఇంకో పని లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అమరావతిపైనే ఆధారపడి ఉందన్న కన్నా.. రాజధానిపై మడమ తప్పింది జగనేనన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 12 వందల రోజుకు చేరిన వేళ.. మందడంలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.

Published : 31 Mar 2023 15:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు