MLC Elections: ఏపీ వ్యాప్తంగా తెదేపా శ్రేణుల సంబరాలు

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలుపు దిశగా సాగుతుండడంతో.. ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచి పెడుతూ వేడుకలు చేసుకున్నారు.

Updated : 17 Mar 2023 18:55 IST
Tags :

మరిన్ని