Aanam Venkataramana reddy: దాడులు మేమూ చేయగలం.. కానీ!: ఆనం వెంకటరమణారెడ్డి

వైకాపా (YSRCP) దాడులకు తాము భయపడబోమని తేదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి (Aanam Venkataramana reddy) అన్నారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం తెదేపా సంప్రదాయం కాదన్నారు. కానీ, రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Updated : 05 Jun 2023 15:33 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు