Chandrababu Arrest: కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టారు: అచ్చెన్న

కనీస ఆధారాలు లేకుండా తెదేపా అధినేత చంద్రబాబుపై (Chandrababu) కేసు పెట్టారని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. చంద్రబాబును తప్పుడు కేసులో ఇరికించి జైలులో పెట్టారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయి.. రాజమహేంద్రవరం కారాగారంలో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కలిశారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితోపాటు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు ములాఖత్‌ ద్వారా కలిసి మాట్లాడారు.

Published : 25 Sep 2023 18:17 IST
Tags :

మరిన్ని