Andhra News: తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టు

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలుయ సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో గురువారం వేకువ జామున భారీ ఎత్తున పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. 

Updated : 03 Nov 2022 08:34 IST

Andhra News: తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు అరెస్టు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు