Ayyannapatrudu: అయ్యన్నపాత్రుడు అరెస్టు.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు

తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నంలోని అయ్యన్న పాత్రుడి ఇంటిని తెల్లవారుజామున పెద్దసంఖ్యలో చుట్టముట్టిన పోలీసులు.. ఆయన్న అరెస్టు చేశారు. ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. 

Published : 03 Nov 2022 10:08 IST

Tags :

మరిన్ని