Viral Video: వైకాపా తీరుపై ఆగ్రహం.. బూటుతో కొట్టుకున్న తెదేపా నేత

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా మాజీ కౌన్సిలర్ తనయుడు ఖలీల్ బూటుతో కొట్టుకున్నాడు. గవిని కూడలిలో దర్గా కూల్చివేతను ఆయన తప్పుబట్టారు. వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం ఓట్లతో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. ఇప్పుడు వారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఖలీల్‌ మండిపడ్డారు.

Published : 27 Jun 2022 16:04 IST

Tags :

మరిన్ని