TDP: గుంటూరు ఘటన.. వైకాపా అత్యుత్సాహంపైనే అనుమానం: నక్కా ఆనందబాబు

గుంటూరులో అనుకోకుండా జరిగిన తొక్కిసలాటపై వైకాపా నేతల విమర్శలు చూస్తుంటే.. ఇందులో కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందని తెలుగుదేశం నేత నక్కా ఆనందబాబు (Nakka Anand Babu) ఆరోపించారు. ప్రతీ ఘటనను చంద్రబాబుకు ఆపాదించడం, వైకాపా నేతలు ఫ్యాషన్‌గా మారిందని ధ్వజమెత్తారు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల బంధువులకు ఆనందబాబు ధైర్యం చెప్పారు.

Updated : 02 Jan 2023 16:33 IST
Tags :

మరిన్ని