TDP: అయ్యన్న అరెస్టు.. ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడి: పల్లా శ్రీనివాసరావు

తెదేపా నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి అరెస్టును ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. అయ్యన్న అరెస్టును ఉత్తరాంధ్ర నేతలపై జరిగిన దాడిగా ఆరోపించారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Published : 03 Nov 2022 08:23 IST

Tags :

మరిన్ని