Payyavula Keshav: చంద్రబాబు దిల్లీ వెళ్తే.. తాడేపల్లిలో ప్రకంపనలు: పయ్యావుల కేశవ్

చంద్రబాబు దిల్లీ వెళ్తే.. తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఈసారి పర్యటనలో చంద్రబాబును కలవడానికి దిల్లీ పెద్దలు ఉత్సుకత చూపించారన్నారు. అందుకే వైకాపాలో వణుకు పుట్టిందన్నారు.

Published : 10 Aug 2022 15:13 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని