TDP: రాష్ట్రాన్ని ఏవిధంగా పాలించకూడదో వైకాపాను చూసి నేర్చుకోవచ్చు: రామ్మోహన్‌

భీమవరంలో అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఆహ్వానించి, అనుమతించకపోవడాన్ని ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ఏవిధంగా పాలించకూడదో 2019-2024 మధ్య ఏపీలో పరిపాలన చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకోవచ్చని అన్నారు.

Published : 05 Jul 2022 16:12 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని