Vangalapudi Anita: ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యంలో విషపూరిత రసాయనాలు: వంగలపూడి అనిత

 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభ్యమయ్యే మద్యంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. 

Published : 28 Jun 2022 16:12 IST

Tags :

మరిన్ని