Chandrababu: చంద్రబాబు చాణక్యం ముందు.. తేలిపోయిన వైకాపా!

ఊహించని షాక్‌తో వైకాపాకు డీలా పడితే.. ప్రత్యర్థి పసిగట్టలేని వ్యూహాలతో తెలుగుదేశం ఫుల్‌జోష్‌లో ఉంది. ఇటీవలి వరకు అధికారపక్ష అంగ, అర్థ బలాలు, పోలీసు కేసుల వేధింపుల తాకిడికి తూగలేకపోయిన ప్రధాన ప్రతిపక్షం.. ఒక్కసారిగా జూలు విదిల్చింది. అన్ని వనరులూ ఉన్న అధికార పక్షం చంద్రబాబు చాణక్యం ముందు తేలిపోతోంది. 

Published : 24 Mar 2023 13:03 IST

Tags :

మరిన్ని