Chandrababu: చంద్రబాబు అరెస్టు ఖండిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలు, కాడగాల ర్యాలీలు, జలదీక్షలు చేపట్టారు. స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి కల్పించిన చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

Published : 27 Sep 2023 10:27 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు