TDP: 3 ఏళ్ల వైకాపా పాలనలో.. సంక్షేమం గోవిందా!

ఏపీలో వైకాపా పాలనను నిరసిస్తూ తిరుపతిలో తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని నంది కూడలిలో తెదేపా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ వెంకటేశ్వరస్వామి వేషం ధరించి నిరసన చేపట్టారు. 

Published : 27 Jun 2022 16:24 IST
Tags :

మరిన్ని