chandrababu arrest: చంద్రబాబుకు మద్దతుగా కర్ణాటకలో నిరసన

చంద్రబాబు (chandrababu) అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కర్ణాటకలోని మాన్విలో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌కు  చెందిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంపయ్య నాయక్, పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు. ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Published : 25 Sep 2023 15:34 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు