TDP: కూటమి దెబ్బకు వైకాపా ఇంటికే: పవన్‌ వ్యాఖ్యలపై తెదేపా

పొత్తులతో ముందుకెళ్తామన్న పవన్ కల్యాణ్‌ ప్రకటన (Pawan Kalyan)ను తెలుగుదేశం (TDP) స్వాగతించింది. భావితరాల భవిష్యత్తు కోసమే చంద్రబాబు - పవన్ ఆలోచన చేస్తున్నారని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి దెబ్బకు వైకాపా ఓటమి ఖాయమని.. అందుకే వైకాపా నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు.

Published : 12 May 2023 12:50 IST

Tags :

మరిన్ని