AP Roads: మంత్రి ధర్మాన సవాల్‌కు.. తెదేపా నేతల గట్టి కౌంటర్‌

శ్రీకాకుళం జిల్లాలో గుంతలు పడిన రోడ్లు ఒక్కటైనా చూపించండి అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు విసిరిన సవాల్‌కు... తెలుగుదేశం నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కోళ్లపేట నుంచి గార వెళ్లే రోడ్డు చూడాలంటూ ప్రతిసవాల్ విసిరారు. ఇక్కడ గోతులు తప్ప రోడ్డుందా అంటూ ఎద్దేవా చేశారు.

Published : 09 Nov 2022 16:31 IST

Tags :

మరిన్ని