Andhra News: ఎస్సీ యువకుడి మృతిలో కొత్తకోణం!

నెల్లూరు జిల్లాలో ఈ నెల 19న అనుమానాస్పద స్థితిలో మరణించిన ఎస్సీ యువకుడు నారాయణ మృతిలో కొత్త కోణం వెలుగుచూసింది. శవపరీక్షలో మృతుడి చేతులు, కాళ్లకు నాలుగు చోట్ల గాయాలు ఉన్నట్లు వెల్లడైంది.

Published : 27 Jun 2022 10:48 IST

Tags :

మరిన్ని