TDP MAHANADU - Live: ఒంగోలులో తెదేపా మహానాడు.. ప్రత్యక్ష ప్రసారం

ఒంగోలులో మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. తెదేపా కార్యకర్తలు, అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. మహానాడుకు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయడు తదితరులు పార్టీ శ్రేణులను ఉద్దేసించి ప్రసంగించారు.

Published : 27 May 2022 10:32 IST

Tags :

మరిన్ని