LIVE - TDP Mahanadu: ప్రతి ఇంటికీ ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఫ్రీ: చంద్రబాబు

‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మినీ మేనిఫెస్టోను తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘‘మహిళల కోసం ‘మహాశక్తి’ కార్యక్రమం తెస్తాం. 18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఖాతాల్లో వేస్తాం. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా.. మహిళలకు జిల్లా పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువగళం నిధి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3000 ఇస్తాం’’ అని వెల్లడించారు.

Updated : 28 May 2023 20:29 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు