TDP Mahanadu: ఒంగోలులో తెలుగుదేశం మహానాడు బహిరంగ సభ

తెదేపా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బహరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు.

Published : 28 May 2022 16:13 IST

Tags :

మరిన్ని