జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ అయిపోయిందనడానికి ఇదే సంకేతం: గంటా శ్రీనివాసరావు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపుతో.. వైకాపా పతనం ఆరంభమైందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయిందనడానికి ఇదే సంకేతమన్నారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుస విజయాలు వస్తున్నాయని.. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వస్తాయంటున్న తెదేపా నేత గంటా శ్రీనివాసరావుతో ముఖాముఖి.. 

Updated : 24 Mar 2023 13:34 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు