TDP: తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న నిరసన!

దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా తెదేపా (TDP) ఎమ్మెల్యే  నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) వినూత్న నిరసన చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో సోమవారం రాత్రి బస చేశారు. మరుసటి రోజు ఉదయం పెరుగులంక సమీపంలో గోదావరి ఒడ్డున ఆరుబయటే స్నానం చేశారు. దళితులతో కలిసి అక్కడే అల్పాహారం తీసుకున్నారు. 

Updated : 06 Jun 2023 11:47 IST

Tags :

మరిన్ని