Payyavula: Chandrababu Arrest: కక్షపూరితంగానే చంద్రబాబుపై కేసులు: పయ్యావుల కేశవ్‌

కుట్రపూరితంగానే శరత్‌ అసోసియేషన్‌తో తప్పుడు నివేదికలు తెప్పించుకొని చంద్రబాబుపై కేసులు పెట్టారని తెదేపా సీనియర్‌ నేత, పార్టీ అధికార ప్రతినిధి పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికే ఆత్మరక్షణలో పడిందన్నారు. తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

Updated : 19 Sep 2023 19:20 IST

మరిన్ని