Anuradha: వారిని ఎంతకు కొన్నారో జగన్‌ చెప్పాలి: పంచుమర్తి అనురాధ

తెలుగుదేశం (TDP) నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లకు కొన్నారో సీఎం జగన్ (CM Jagan) చెప్పాలని.. తెలుగుదేశం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర చేస్తున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పుట్టపర్తి నియోజకవర్గంలో ఆమె కలిశారు. మార్పు కోరుకుంటున్న ప్రజలు వైకాపాను ఇంటికి పంపించాలని నిర్ణయించుకున్నారని.. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశానికి విజయం కట్టబెట్టారని తెలిపారు. 

Published : 26 Mar 2023 20:06 IST

మరిన్ని