Paritala Sunitha: చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం: పరిటాల సునీత

చంద్రబాబు కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని మాజీమంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) పునరుద్ఘాటించారు. సునీత ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు... ఆమెను అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శాంతియుతంగా నిరసనకు దిగితే... పోలీసులు అడ్డుకోవడం దారుణమని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా చంద్రబాబు విడుదలయ్యే వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. 

Updated : 26 Sep 2023 13:59 IST
Tags :

మరిన్ని