Mahanadu: రాబోయే ఎన్నికలు.. దోపిడీదారులు, పేదలకు మధ్య జరిగే యుద్ధం: తెదేపా తీర్మానం

రాబోయే ఎన్నికలు.. దోపిడీదారులు, పేదలకు మధ్య జరిగే యుద్ధమని తెలుగుదేశం పార్టీ (TDP) పేర్కొంది. పోరాటానికి సిద్ధమంటూ మహానాడు వేదికగా తెదేపా రాజకీయ తీర్మానం చేసింది. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మహానాడు వేదికపై తొలిరోజున వైకాపా పాలన వైఫల్యాలను ఎండగడుతూ వివిధ తీర్మానాలను ప్రవేశపెట్టింది.

Updated : 28 May 2023 12:53 IST

మరిన్ని