TDP: పేదల బతుకులు మార్చేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు

ప్రతి పేదవాడి జీవితం మారేలా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాలని చంద్రబాబు (Chandrababu Naidu) సూచించారు. హైదరాబాద్‌లో జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం (TDP Polit Bureau Meeting)లో... మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, ఎన్నికల మేనిఫెస్టో తదితర అంశాలపై చర్చించారు. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహించనున్నట్లు తెలిపిన నేతలు... పేదలకు రెట్టింపు సంక్షేమం అందించేలా మేనిఫెస్టో రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు.

Published : 28 Mar 2023 20:15 IST

మరిన్ని