Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. కొనసాగుతున్న ఆందోళనలు

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ పాదయాత్రలు, కొవ్వొత్తుల ర్యాలీలు, జలదీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా.. వెరవకుండా తెలుగుదేశం కార్యకర్తలు ముందడుగు వేస్తున్నారు.

Published : 26 Sep 2023 12:22 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు