Anitha: జాగ్రత్త.. 75 లక్షల ఎల్లో కమాండోస్‌ ఉన్నారు: తమ్మినేనిపై అనిత ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రాజమండ్రి మహానాడుకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా ఉన్నాయని తెదేపా నేత వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు. తెదేపా తొలిదశ మేనిఫెస్టో చూసి వైకాపా మంత్రులకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. తెదేపా అధినేత చంద్రబాబుపై స్పీకర్‌ తమ్మినేని (Thammineni Seetharam) చేసిన వ్యాఖ్యలపై అనిత ఫైరయ్యారు. చంద్రబాబు దగ్గర బ్లాక్‌ కమాండోసే కాదు.. 75 లక్షల ఎల్లో కమాండోస్‌ ఉన్నారన్నారు. 

Published : 01 Jun 2023 17:29 IST

మరిన్ని