Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్‌ను కాపాడాలనేదే ప్రభుత్వ ఉద్దేశం: అనిత

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో అంశానికి సంబంధించి అనంతపురం ఎస్పీ ఇచ్చిన వివరణపై తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాగైనా గోరంట్ల మాధవ్‌ను కాపాడాలనేదే ప్రభుత్వ ఉద్దేశమంటూ విమర్శించారు. చివరికి పోలీసులతోనూ అసత్యాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు.

Published : 11 Aug 2022 15:21 IST

Tags :

మరిన్ని