Roja: రజనీకాంత్‌పై వైకాపా మాటల దాడి.. దీటుగా బదులిచ్చిన తెదేపా

ఎన్టీఆర్‌ (NTR) శత జయంతి వేడుకల్లో చంద్రబాబు (ఢ్లయదిలమలమె) విజన్‌ను మెచ్చుకున్న ప్రముఖ నటుడు రజనీకాంత్‌ (Rajinikanth)పై వైకాపా (YSRCP) నేతలు మాటల దాడికి దిగారు. మాజీ మంత్రి కొడాలి నాని.. రజనీకాంత్‌ను పరుషంగా దూషించారు. రజనీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి రోజా (Roja) అన్నారు. రజనీకాంత్‌నూ తిట్టించే స్థాయికి జగన్ దిగజారారని తెలుగుదేశం (TDP) నేతలు విమర్శించారు.   

Published : 30 Apr 2023 10:52 IST
Tags :

మరిన్ని