Andhra News: యాప్ ఆధారిత హాజరు.. సాంకేతిక సమస్యలతో కొత్త చిక్కులు

నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా అమలు చేస్తున్న యాప్ ఆధారిత హాజరుతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఎటువంటి ముందస్తు అవగాహన లేకుండా అమలు చేస్తున్న ఈ యాప్ విధానంతో ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదువరవుతున్నాయి. సిగ్నల్స్ లేకపోవడంతో పాటు సాంకేతిక సమస్యలతో 9 గంటల సమయం దాటినా కొద్ది మంది మాత్రమే హాజరు నమోదు చేసుకున్నారు.

Published : 16 Aug 2022 11:09 IST

Tags :

మరిన్ని