Andhra News: ఉపాధ్యాయులకు రెండోరోజూ తప్పని అవస్థలు

ముఖ ఆధారిత హాజరు విషయంలో ఏపీ ఉపాధ్యాయులకు వరుసగా రెండోరోజూ అవస్థలు తప్పలేదు. చాలాచోట్ల సర్వర్ పనిచేయలేదు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోబోమంటూ ఉపాధ్యాయ సంఘాలు సెల్ డౌన్ కొనసాగించారు. వ్యక్తిగత సమాచారం చోరీ కోసమే ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. 

Published : 17 Aug 2022 20:08 IST

Tags :

మరిన్ని