Teachers Transfers : నేటి నుంచి ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షురూ!

రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు (Transfers), పదోన్నతుల (Promotions)కు ఎట్టకేలకు మోక్షం లభించింది. నేటి నుంచే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రకటించారు. కొందరు కోర్టులకెక్కడం వల్ల గతంలో ఇబ్బందులు వచ్చాయన్న మంత్రి.. ఈసారి ఎవరూ కోర్టులకు వెళ్లి ప్రక్రియకు అడ్డుపడొద్దని సూచించారు.

Published : 18 May 2023 10:17 IST
Tags :

మరిన్ని