IND vs AUS: ఆసీస్‌పై విజయం.. టీమ్‌ఇండియా సంబరాలు చూశారా?

ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ శుభారంభం చేసింది. ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌ (75*), రవీంద్ర  జడేజా (45*) వీరోచిత పోరాటంతో ఆసిస్‌ చేసిన 188 స్కోర్‌ చిన్నబోయింది. అనంతరం టీమ్‌ఇండియా సంబరాలు మిన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది.

Updated : 17 Mar 2023 23:59 IST

Tags :

మరిన్ని