World Cup 2023: వన్డే ప్రపంచకప్‌.. టీమ్‌ఇండియా జెర్సీ ఇదే

భారత్ వేదికగా అక్టోబర్‌ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (World Cup 2023) ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీ కోసం టీమ్‌ఇండియా జెర్సీని అఫీషియల్ జెర్సీ స్పాన్సర్‌ అడీడాస్‌ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్‌ కొత్త జెర్సీలో కనిపించారు.  

Published : 20 Sep 2023 14:44 IST
Tags :

మరిన్ని