T20 Worldcup: సమస్యలను అధిగమించేనా..? పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడేనా?

మరికొన్నిరోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఆరంభంకానుంది. పొట్టి ప్రపంచకప్‌ ముద్దాడాలనే పట్టుదలతో టీమిండియా ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లింది. విరాట్‌ కోహ్లి ఫాంలోకి వచ్చినప్పటికీ.. బుమ్రా, జడేజా లేకపోవడం లోటు అనే చెప్పుకోవాలి. ఇంతకీ టీమిండియాకు ఉన్న బలాలేంటి? ఏయే అంశాల్లో జట్టు బలపడాలి? పొట్టికప్‌ను గెలిచేందుకు టీమిండియాకు ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం.. నేటి ప్రతిధ్వనిలో..

Published : 06 Oct 2022 20:52 IST
Tags :

మరిన్ని