టీమ్‌ఇండియా సూపర్‌ ఫ్యాన్స్‌కు అరుదైన గౌరవం.. చేతికి ఆసియా కప్‌ ట్రోఫీ!

ఆసియా కప్‌ (Asia Cup 2023)ను భారత్‌ కైవసం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్‌ ఆడే ప్రతి మ్యాచ్‌లో సందడి చేస్తూ టీమ్‌ఇండియాను ఉత్సాహపరిచే సూపర్‌ ఫ్యాన్స్‌ సుధీర్‌, దీపక్‌లకు ఈ సందర్భంగా అరుదైన గౌరవం దక్కింది. వారి చేతికి ఆసియా కప్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా ఇవ్వడంతో.. వారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ట్రోఫీతో ఫొటోలు తీసుకున్నారు.  

Updated : 18 Sep 2023 17:03 IST
Tags :

మరిన్ని