VBVK vs VVIT: కొంచెం కొత్తగా.. క్రికెట్‌ మ్యాచ్‌తో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ పాట విడుదల

కిరణ్ అబ్బవరం, కశ్మీరా జంటగా మురళీ కిషోర్‌ అబ్బూరు తెరకెక్కించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ (VBVK)’. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార జోరును పెంచింది. సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ను లాంచ్‌ చేయడానికి కొంచెం వినూత్నంగా ప్లాన్‌ చేసింది. గుంటూరులోని వీవీఐటీ (VVIT) కళాశాలకు వెళ్లిన చిత్ర బృందం.. అక్కడి విద్యార్థులతో కలిసి క్రికెట్‌ మ్యాచ్‌ (VBVK vs VVIT) ఆడింది. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తి పాటను విడుదల చేశారు. 

Updated : 19 Jan 2023 18:40 IST

Tags :

మరిన్ని