Team India: క్రికెట్‌కి బ్రేక్‌.. బీచ్‌లో టీమ్‌ఇండియా కుర్రాళ్ల ఆటలే ఆటలు!

ఆసియా కప్‌ టోర్నీలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా క్రికెటర్లు.. దొరికిన విశ్రాంతి సమయాన్ని యూఏఈ బీచ్‌లో అమితంగా ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

Published : 02 Sep 2022 13:59 IST

Tags :

మరిన్ని