రిజిస్ట్రేషన్ శాఖలో రెండు రోజులుగా సాంకేతిక సమస్య.. వినియోగదారుల పడిగాపులు

ఆంధ్రప్రదేశ్‌కు అధికంగా ఆదాయం తెచ్చే రిజిస్ట్రేషన్ శాఖలో రెండు రోజులుగా సాంకేతిక సమస్య (Technical issue) తలెత్తింది. రెండు రోజులుగా రిజిస్ట్రేషన్లు (Registrations) జరగకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మాత్రం విజయవాడలోని కేంద్ర కార్యాలయంలో సాంకేతిక సమస్య వచ్చిందని చెబుతున్నారు.

Updated : 31 May 2023 13:05 IST

మరిన్ని