Tejaswi: పరిశోధన రంగంలో హైదరాబాద్‌ యువకుడికి ‘ప్రపంచ’ గుర్తింపు!

ఉన్నత చదువుల వైపు చాలామంది మొగ్గు చూపినా.. పరిశోధన రంగాల్లోకి వెళ్లేవారు అతికొద్ది మందే ఉంటారు. పైగా అవార్డులు, పురస్కారాలు అందుకునే వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉంటుంది. అంతటి క్లిష్టమైన పరిశోధన రంగంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు హైదరాబాద్‌ యువకుడు తేజస్వి. ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అతికొద్ది మందికే సాధ్యమయ్యే ‘స్లోన్ రిసెర్చ్ ఫెలోషిప్’ను అందుకున్నాడు. అందుకు తేజస్వి ఎంచుకున్న మార్గాలు ఏంటి? ఇక్కడి వరకు తన ప్రస్థానం ఎలా సాగింది? 

Published : 23 Mar 2023 21:47 IST

Tags :

మరిన్ని